Dil Raju: ఫ్యాన్స్ తో సినిమా చూసిన దిల్ రాజు..! 8 h ago
హైదరాబాద్ లోని భ్రమరాంబా థియేటర్ లో "గేమ్ ఛేంజర్" మూవీ ని అభిమానులతో పాటు నిర్మాత దిల్ రాజు వీక్షించారు. మూవీ అనంతరం ఆయన మాట్లాడుతూ అభిమానులు మూవీ ని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మూవీలో రామ్ చరణ్, ఎస్ జే సూర్య మధ్య జరిగే సీన్లను ప్రశంశిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి అని.. మూవీ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.