Game changer trailer: గేమ్ చెంజర్ ట్రైలర్ రిలీజ్..! 4 d ago
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన "గేమ్ ఛేంజర్" మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ లోని యాక్టన్ సీన్స్, డైలాగ్స్ మూవీ పై అంచనాలు పెంచాయి. ముఖ్యం గా తమిళ్ నటుడు ఎస్ జే సూర్య, రామ్ చరణ్ మధ్య జరిగే సన్నివేశాలు మూవీ కి హై లైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మరింత జోష్ ని అందించింది. జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది.