Gango Renuka Thalli: పుష్ప 2 నుండి "గంగో రేణుక తల్లి" సాంగ్ రిలీజ్..! 4 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2" నుండి జాతర సీక్వెన్స్ లోని "గంగో రేణుక తల్లి" సాంగ్ విడుదలయ్యింది. అమ్మవారి వేష ధారణలో అల్లు అర్జున్ చీర, గాజులు, కళ్ళకు కాటుక, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని రేణుకమ్మా జాతరలో నృత్యం చేసే ఈ సీక్వెన్స్ కి థియేటర్ లో ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాయి. ఈ సీక్వెన్స్ తో బన్నీ కి మరో నేషనల్ అవార్డు వస్తుందని అభిమానులు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.