మరోసారి అందరిని ఆకర్షిస్తోన్న ఐశ్వర్య లెహంగా..! 12 d ago

featured-image

జోధా అక్బర్ మూవీ లో ఐశ్వర్య రాయ్ ధరించిన లెహంగా అప్పట్లో అందరిని ఆకర్షిచింది. తాజాగా ఈ లెహంగా ప్రతిష్టాత్మక మైన ఆస్కార్ మ్యూజియం లో చోటు దక్కించుకొని మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ అకాడమీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసారు. "ఆ మూవీ లో రాణికి మరింత అందాన్ని తెచ్చిన ఈ లెహంగాని ఆస్కార్ మ్యూజియం లో ప్రదర్శించనున్నాం.. ఇది చరిత్రలో నిలిచిపోతుంది" అని అకాడమీ పోస్ట్ లో పేర్కొంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD