Kriti Sanon: క్రిస్మస్ వేడుకలో కృతి సనన్..! 11 d ago
బాలీవుడ్ నటి కృతి సనన్ యూకే కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి తమ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తాజాగా బహియా క్రిస్మస్ వేడుకను కృతి సనన్ తో జరుపుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా లో షేర్ చేశారు. వీరిద్దరూ కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని, వారి కుటుంబాలు ఇంకా ఆమోదించనందున అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదని నెటిజన్లు భావిస్తున్నారు.