Laila Movie: లైలా మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో అనౌన్స్‌మెంట్..! 11 d ago
మాస్ క దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న "లైలా" మూవీ నుంచి మొదటి సింగిల్ రానుంది. తాజాగా ఈ మూవీ నుండి మొదటి పాట"సోను మోడల్" ప్రోమోను శనివారం ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రానికి తనిష్క్ బాగ్చి సంగీతం అందించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.