Manchu Vishnu: అడివి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది..! 5 d ago
మంచు విష్ణు సిబ్బంది మరో వివాదం లో చిక్కుకున్నారు. జల్‌పల్లిలోని అడవిలో అడవి పందులను మంచు విష్ణు సిబ్బంది వేటాడారు. అడవి పందులను విష్ణు మేనేజర్ కిరణ్ వేటాడారు. వేటాడిన అడివి పందిని బంధించి ఎలక్ట్రీషియన్ దేవేంద్ర తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.