Marco: పైరసీ భారిన "మార్కో"..చేతులు ఎత్తి వేడుకున్న హీరో..! 4 d ago
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో మూవీ పైరసీ బారిన పడింది. తాజాగా దీనిపై హీరో ఉన్ని ముకుందన్ స్పందిస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ప్రకటన ఇచ్చారు. దయచేసి పైరసీ సినిమాలను చూడకండి. ఈ పరిస్థితిలో ఏంచేయాలో తోచక నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మీరు పైరసీ ని ఎంకరేజ్ చేయకుండా మాత్రమే దీనిని అరికట్టగలరు. అందరూ మూవీ థియేటర్ లోనే చుడండి" అంటూ చేతులు ఎత్తి జోడించిన ఎమోజిని షేర్ చేశారు.