వైరల్ అవుతోన్న మోహన్ లాల్ కామెంట్స్..! 12 d ago

featured-image

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను తెలుగు హీరోలలో ఒకరిని డైరెక్ట్ చేయాలనుకుంటే మెగా స్టార్ చిరంజీవిని ఎంచుకుంటానని ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. తాను తెలుగు లో సినిమా చేయాలనుకుంటే వెంటనే చిరంజీవికి కాల్ చేస్తా అని చెప్పారు. మోహన్ లాల్ తొలిసారి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం బర్రోజ్. ఈ మూవీ మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలో డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD