RRR Part-2: పార్ట్ 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారక్..! 10 d ago
RRR పార్ట్ -2పై జూ.ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విడుదలైన బిహైండ్ & బియాండ్ డాక్యుమెంటరీ చివరిలో తారక్ మాటలు పార్ట్ 2 అభిమానాల్లో ఊహాగానాలకు తావిచ్చాయి. RRR పార్ట్ -2 గురించి మీకేమైనా తెలుసా? రాజమౌళి అయితే ఇప్పటి వరకు నాకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పార్ట్ 2 ఉందా? లేదా? అనేది నాకు కూడా తెలీదు. అంటూ తారక్ టీజ్ చేశారు. దీంతో RRR పార్ట్ -2 గురించి మేకర్స్ హింటిచ్చారంటూ నెటిజనులు భావిస్తున్నారు.