Game Changer: గేమ్ ఛేంజర్ లో "నానా హైరానా" సాంగ్ తొలగింపు..! 9 h ago

featured-image

గేమ్ ఛేంజర్ మూవీ తొలి ప్రింట్లలో "నానా హైరానా" పాట తొలగించినట్లు మేకర్లు తెలిపారు. టెక్నికల్ ఇష్యూ కారణం చేత ఆ పాటను తొలగించినట్లు, జనవరి 14 నుంచి ఈ పాటను మూవీ లో యాడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించిన ఈ "నానా హైరానా" పాట ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. అలాంటి ఈ సాంగ్ మూవీ లో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD