Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్..! 8 d ago
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సోమవారం సినీ నిర్మాత దిల్ రాజు భేటీకానున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ఈవెంట్ కు పవన్ ని, దిల్ రాజు ఆహ్వానించనున్నారు. అలాగే ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై చర్చించనున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న రిలీజ్ కానుంది.