Pushpa 2 Collections: పుష్ప 2 డే 19 కలెక్షన్స్..! 13 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా పుష్ప 2 మరో మైలురాయిని చేరుకుంది. విడుదలైన 19 రోజులకే హిందీలో రూ. 704.25 కోట్లు కలెక్ట్ చేసినట్టు మేకర్లు పోస్టర్ రిలీజ్ చేసారు. కాగా హిందీ సినిమా చరిత్ర లో రూ. 700 కోట్లు సాధించిన తొలి సినిమా గా పుష్ప 2 నిలిచింది అని పేర్కొన్నారు. మరోవైపు మంగ‌ళ‌వారం నుంచి పుష్ప 2 ని 3డి లో విడుదల చేశారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD