Pushpa-2 3D: 3డి లో పుష్ప -2 హిందీ వెర్షన్..! 13 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప -2 హిందీ లో రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా మేకర్లు పుష్ప -2 మూవీని హిందీలో దేశవ్యాప్తంగా 3డిలో విడుదల చేసారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ తెలుపుతూ పోస్ట్ షేర్ చేసారు. ఇప్పటికే హిందీలో ఈ మూవీ దాదాపు రూ. 700 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప -2 హిందీ లో అత్యధిక వసూలు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD