SS Rajamouli: RRR డాక్యుమెంటరీ మేకర్స్ ను ప్రశంసించిన రాజమౌళి..! 9 d ago

featured-image

'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్స్‌ డాక్యుమెంటరీ కోసం వర్క్ చేసిన టీంను దర్శకుడు రాజమౌళి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. తాను తెరకెక్కించిన "RRR" మూవీ కంటే ఈ డాక్యుమెంటరీ చాలా ఎమోషనల్ గా ఉందన్నారు. 20టీబీ ఫుటేజ్‌ను సరైన క్రమం లో పెట్టిన ప్రదీప్, వాల్స్ అండ్ ట్రెండ్స్ లోని అతని టీం, ఎడిటర్లు శిరీష-వంశీ లను మెచ్చుకున్నారు. ఈ టీం పట్ల గర్వంగా ఉందని.. వీళ్లందరూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని రాజమౌళి పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD