Vidudala 2: ఓటీటీ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైన విడుదల 2..! 7 d ago

featured-image

సంక్రాంతి కానుకగా విడుదల 2.కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబినేషన్ లో వచ్చిన "విడుదల 2" మూవీ ఓటీటీ లోకి రానుంది. డిసెంబర్ 20న రిలీజైనా ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ఊహించినంతగా మెప్పించలేదు. దీంతో ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 17వ తేదీన జీ5 లో స్ట్రీమ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. తమిళ్ తో పాటు తెలుగు వర్ష‌న్‌లో రెండు ఒకే రోజున అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ మూవీ బాక్స్ఆఫీస్ వద్ద రూ. 50 కోట్ల మార్క్ ను అందుకుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD