Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ అప్డేట్..! 3 d ago

featured-image

టాలీవుడ్ హీరో వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ ట్రైలర్ విడుదల కానుంది. నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో జనవరి 6న ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD