సూర్య 44 మూవీ టైటిల్ టీజర్ రిలీజ్..! 12 d ago

featured-image

తమిళ్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఇందులో సూర్య సరసన పూజ హెగ్డే నటిస్తోంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ చిత్ర మేకర్లు దీని టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీకి రిట్రో అని టైటిల్ ఫిక్స్ చేశారు. టీజర్ లో సూర్య డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలు మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ 2025 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD