Thandel: తండేల్ మూవీ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్..! 4 d ago
యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ సెకండ్ సింగిల్ "నమోనామ శివాయ" ప్రోమో రిలీజ్ అయ్యింది. పూర్తి లిరికల్ వీడియో జనవరి 4న సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ముందుగా ఈ పాటను కాశీ లోని నమో ఘాట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.