Trisha post: వైరల్ అవుతోన్న త్రిష పోస్ట్..! 12 d ago
స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. " నా కొడుకు జోర్రో ఈ క్రిస్మస్ రోజున చనిపోయాడు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాల బాధలో ఉన్నాం. ఈ బాధ నుండి తేరుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అంతవరకు అందుబాటులో ఉండను అని త్రిష పేర్కొన్నారు. ఇక్కడ జోర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గాని త్రిష జోర్రో ని కొడుకులా పెంచుకున్నట్లు తెలుస్తోంది.