శ్రీ తేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం: అల్లు అరవింద్ 12 d ago

featured-image

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం అందించబోతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన తరువాత ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరఫున రూ.1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు సహాయం అందించనున్నట్లు తెలిపించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD