"అమరన్" మూవీ పై రివ్యూ ఇచిన జాన్వీ కపూర్..! 5 d ago

featured-image

అమరన్ మూవీ పై ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి "అమరన్" బెస్ట్ మూవీ అని నటి జాన్వీ కపూర్ తాజాగా రివ్యూ ఇచ్చారు. "ఈ మూవీ చూడటం కొంచెం ఆలస్యమైంది. అమరన్ లోని ప్రతి సన్నివేశం భావోద్వేగంతో నిండివుంది. ఇందులోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి. ఒక మంచి మూవీతో ఈ ఏడాదిని ముగించాను" అని జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD