Hari Hara Veera Mallu: "హరి హర వీర మల్లు" ఫస్ట్ సింగిల్ అప్డేట్..! 4 d ago
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరి హర వీర మల్లు" మూవీ నుంచి మొదటి సింగిల్ రిలీజ్ కానుంది. "మాట వినాలి" అంటూ సాగే ఈ పాటని 'జనవరి 6న' రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడటం తో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.