శివరాజ్ కుమార్ ఆపరేషన్ విజయవంతం..! 12 d ago

featured-image

కన్నడ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ సర్జరీ విజయంతంగా పూర్తయ్యింది. ఇటీవల కాన్సర్ ఆపరేషన్ కోసం అమెరికా లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శివరాజ్ కుమార్ అడ్మిట్ అయ్యారు. ఇండియా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ జరిగిందని సమాచారం. దాదాపు 4-5 గంటలు జరిగిన ఆపరేషన్ విజయవంతమైందని శివరాజ్ కుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో సోషల్ మీడియా లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD