Jani Master: లైంగిక వేధింపుల చార్జిషీట్ పై స్పందించిన జానీ మాస్టర్..! 12 d ago
లైంగిక వేధింపుల కేసులో చార్జిషీట్ పై జానీ మాస్టర్ స్పందించారు. ఈ కేసులో నిజం ఏమిటని తన మనసుకు.. ఆ దేవుడుకి తెలుసనీ చెప్పారు. న్యాయస్థానం పై తనకు నమ్మకముందని, తాను న్యాయస్ధానం నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని, అంతవరకు తాను నిందితుడిని మాత్రమే అని తెలిపారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.