Kannada Fans Protest: గేమ్ ఛేంజర్ పై నిరసన తెలిపిన కన్నడ ఫ్యాన్స్..! 3 d ago
గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్ కి ఊహించని షాక్ ఎదురయ్యింది. "గేమ్ ఛేంజర్" మూవీ కి సంబంధించి కర్ణాటక లో ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం తో మూవీ పోస్టర్స్ పై కలర్ స్ప్రే చల్లుతూ కొందరు నిరసన తెలిపారు. మరి కొందరేమో కన్నడ భాషలో కాకుండా ఇంగ్లీష్ లో పోస్టర్ వేసినందుకు ఇలా చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.