Marco movie: "మార్కో" మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అప్డేట్..! 10 d ago

featured-image

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ "మార్కో". ఈ నెల 20న కేరళ రాష్ట్రంలో రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి 2025 జనవరి 1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మూవీ లోని వైలెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ని హనీఫ్ అదేని దర్శకత్వంలో షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD