Pushpa-2 Collections: పుష్ప 2 మూడోవ వారం కలెక్షన్స్..! 11 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ అయ్యి మూడు వారాలైన బాక్స్ ఆఫీస్ వద్ద జోరు తగ్గలేదు. సాసీనీల్క్ ప్రకారం పుష్ప 2 ఇండియా వైడ్ గా రూ. 1109.85 కోట్లు వసూలు రాబట్టినట్లు హిందీ లో రూ. 716.65 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనా ప్రకారం పుష్ప 2 హిందీ లో రూ. 800 కోట్ల మైలురాయి కి చేరువలో ఉన్నట్లు తెలిపారు.