Puspha 2: పుష్ప 2 డే 25 కలెక్షన్స్..! 7 d ago
పుష్ప 2 తో అల్లు అర్జున్ మరోసారి "ఐకాన్ స్టార్" అని నిరూపించుకున్నారు. హిందీ బాక్స్ ఆఫీస్ లో పుష్ప 2 నాలుగో వారంలో మరో రూ. 30కోట్లు వసూళ్లు చేసింది. దీంతో పుష్ప 2 విడుదలైన 25 రోజుల వ్యవధిలో రూ. 770.25 కోట్ల వసూలు రాబట్టింది. ఈ విషయం తెలుపుతూ మేకర్లు అఫిషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా పుష్ప 2 నిలిచిన సంగతి తెలిసిందే.