India Rich Heroine: ఇండియా లోనే రిచెస్ట్ హీరోయిన్..! 3 d ago
ఓ బాలీవుడ్ హీరోయిన్ ఆస్తులు స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉండటం అందరిని షాక్ కి గురిచేస్తోంది. తాజాగా "హురున్ ఇండియా" సంస్థ 2024కు గాను సంపన్నుల జాబితా రిలీజ్ చేసింది. సినీ హీరోయిన్ల లిస్ట్ లో జూహీ చావ్‌లా మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల విలువ రూ. 4600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ (7300 కోట్ల) మొదటి స్థానం లో.. జుహీ చావ్ లా(4600)రెండవ స్థానంలో, హృతిక్ రోషన్(2000కోట్లు) మూడవ స్థానంలో ఉన్నారు.