Game Changer: గేమ్ ఛేంజర్ లో కథను మలుపు తిప్పే పాత్ర ఇదేనా? 7 d ago

featured-image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "గేమ్ ఛేంజర్". తాజాగా ఈ గేమ్ ఛేంజర్ మూవీలో కథను చేంజ్ చేసేది మాత్రం నటి అంజలి పాత్ర అని తెలిసింది. డైరెక్టర్ శంకర్ ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సమాచారం. అంజలి పాత్ర ఈ కథను ఎలాంటి మలుపులను తీసుకొస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. 10 జనవరి 2025 న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD