Game Changer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా రాజమౌళి..! 4 d ago
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కానుండగా.. జనవరి 2న మూవీ ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ ట్రైలర్ లంచ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.