Pushpa 2: పుష్ప 2 రన్ టైం మరింత పెరిగింది..! 1 d ago
అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2" సినిమా రన్ టైం మరింత పెరిగింది. పుష్ప 2 కి 20 నిమిషాల ఫుటేజ్ ను జోడించి జనవరి 11 నుంచి థియేటర్ లలో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్నీ చిత్రబృందం అధికారకంగా ప్రకటించింది. పుష్ప 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల వసూలు రాబట్టి పలు రికార్డులని సృష్టించింది. రీలోడేడ్ వెర్షన్ తో ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.