BSS12: బెల్లంకొండ శ్రీనివాస్ "BSS12" మూవీ టైటిల్ ఫిక్స్..! 1 d ago
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న BSS12 మూవీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ కి "హైందవ" అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్లు. కాగా మూవీ కి సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. అందులో "కొందరు అడవి లో ఉన్న ఒక గుడికి నిప్పంటిస్తారు. అది ఆపడానికి హీరో తో పాటు అడవిలోని జీవరాసులు ప్రయత్నిస్తాయి". లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ని మహేష్ చందూ నిర్మిస్తున్నారు.