Daaku Maharaj: ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..! 20 h ago
బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయబడింది. తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్లు తెలిపారు. జనవరి 9న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో జరగాల్సి ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మంత్రి నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. నాగ వంశి నిర్మించిన ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది.