Mahesh Babu SSMB29: వైరల్ అవుతున్న మహేష్ బాబు SSMB29 ఫోటో..! 18 h ago
SSMB29 సెట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్నట్లు ఓ ఫోటో ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇది SSMB29 కు సంబందించిన ఫోటో కాదట. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఓ యాడ్ షూట్ లోనిది అని తెలిసింది. ఈ యాడ్ షూట్ లో మహేష్ తో పాటు తమన్నా కూడా పాల్గొంది. SSMB29 షూటింగ్ జరుగుతున్న మాట నిజమే కానీ పగడ్బందీగా షూట్ చేస్తున్నట్లు సమాచారం.