ఆర్జీవీకి ఫైబర్ నెట్ నోటీసులు..! 1 d ago
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారంటూ నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు పంపారు. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి..రూ. 11 వేలు చొప్పున ఇవ్వడంపై ఆర్జీవీకి ఫైబర్‌నెట్ నోటీసులు ఇచ్చింది.