RRR Documentary: ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ఓటీటీ లో రానుంది..! 12 h ago
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ పై "ఆర్ఆర్ఆర్ బిహైండ్ & బియాండ్" అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 20న థియేటర్ లో రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంటరీ ని ఓటీటీ లో స్ట్రీమ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఇందులో చూపించారు.