Racharikam: "రాచరికం" మూవీ ట్రైలర్ రిలీజ్..! 1 d ago
విజయ్ శంకర్, అప్సర రాణి జంటగా నటించిన “రాచరికం” మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ మూవీ లో వరుణ్ సందేశ్ నెగిటివ్ రోల్ లో నటించారు. ట్రైలర్ లోని కంటెంట్, డైలాగ్స్, క్యారెక్టర్స్ ఆసక్తికరంగా ఉండడంతో మూవీ పై అంచనాలు పెరిగాయి. సురేష్ లంకపల్లి తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఈశ్వర్ నిర్మించారు. ఫిబ్రవరి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.