Zendaya-Tom Holland: ఎంగేజ్మెంట్ చేసుకున్న స్పైడర్ మ్యాన్ కో స్టార్స్..! 1 d ago
స్పైడర్ మాన్ మూవీ లో కలిసి నటించిన జెండయా, టామ్ హాలండ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ 2021 నుంచి డేటింగ్ లో ఉన్నారని.. క్రిస్మస్ సమయంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. ఆదివారం జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్లో జెండాయా డైమండ్ రింగ్ ధరించి కనిపించడంతో ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. ఎంగేజ్మెంట్ పై ఇరువురి వైపు నుండి ఎటువంటి స్పందన ఇంకా రాలేదు.