Mohanlal: ఒక ఏడాదిలో 36 సినిమాలు చేశాను..! 1 d ago

featured-image

నటుడు మోహన్ లాల్ తన సినీ కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి. 47 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ లోకి వచ్చాను. కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో ఒక మూవీ పూర్తయ్యాక మరో మూవీని ఓకే చేసేవాడిని. ఆ తర్వాత నా షెడ్యూల్లో మార్పులు చేసి ఒక ఏడాదిలో 36 సినిమాలను చేసిన సందర్భాలు ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడం నాకు నచ్చదు" అని అన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD