Dil Raju: గేమ్ ఛేంజర్ కోసం మరో మూవీ వదులుకున్న చరణ్..! 20 h ago
గేమ్ ఛేంజర్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా చరణ్, నిర్మాత దిల్ రాజు 'అన్‌స్టాపబుల్' షో లో పాల్గొన్నారు. షో లో చరణ్ పై దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ కోసం అప్పుడు చేయాల్సిన ఓ మూవీ ని కూడా చరణ్ వదులుకున్నాడని దిల్ రాజు అన్నారు. అయితే గేమ్ ఛేంజర్ టైంలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో చరణ్ చేయాల్సిన మూవీ అనౌన్స్ అయ్యి ఆగిపోయింది. బహుశా దీని గురించే మాట్లాడుంటారని తెలుస్తోంది.