Arugu Meeda: గేమ్ ఛేంజర్ నుండి "అరుగు మీద" సాంగ్ రిలీజ్..! 1 d ago
గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. 'అరుగు మీద' అంటూ సాగే ఈ పాటను తాజాగా మేకర్లు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను థమన్, రోషిని, JKV పాడారు. రామ్ చరణ్, అంజలి పై ఈ పాట చిత్రీకరించినట్లు తెలుస్తోంది. థమన్ ఈ పాటకి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.