NTR Devara: మీడియా తో ఎన్‌టీఆర్ అభిమాని తల్లి ఆవేదన..! 8 h ago
గతంలో ఎన్‌టీఆర్ అభిమాని కాన్సర్ తో బాధపడుతూ దేవర మూవీ చూసి చనిపోవాలనుంది అని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈమేరకు తారక్ అతడిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. తాజాగా కౌశిక్ తల్లి మీడియా తో మాట్లాడుతూ ఎన్‌టీఆర్ నుండి ఎటువంటి సాయం అందలేదు, తారక్ ఫ్యాన్స్, సీఎం సహాయక నిధి, టీటీడి వారు ఇచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేపించగా మరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు కోసం అవస్థలు పడుతున్నట్టు తెలిపారు.