Seethakka: ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉంది..! 24 d ago
తెలంగాణాలో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. కుట్ర ఎవరు చేశారనేది బయటపెడతామని పేర్కొన్నారు. కుట్రదారుల వెనుక అధికారులుంటే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించారు. రాజకీయ పార్టీ కుట్ర ఉందని ఫుడ్ పాయిజన్ ఘటనల గురించి మంత్రి సీతక్క అనుమానం వ్యక్తం చేసారు.