Nara Lokesh: మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్..! 1 d ago
మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకున్నారు. నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించండి అన్నా అంటూ మంత్రి లోకేష్ ను "ఎక్స్" లో కోరగా మంత్రి లోకేష్ స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి షేక్ మున్నీని ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేర్చారు.